వెయ్యెండ్ల చరిత్ర కలిగిన సోమనాథ్ ఆలయం.

వెయ్యెండ్ల చరిత్ర కలిగిన సోమనాథ్ ఆలయం.

 ఆలయాలను కాపాడుకుందాం

 

వర్గల్ శంభుగిరి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు 

 

 గజ్వేల్, వర్గల్ జనవరి 10 (ప్రజాస్వరం):

 

1026 జనవరిలో గజినీ మమ్మద్ అమర్నాథ్ సోమనాథ్ ఆలయంపై దాడి చేయాగా ఆ యొక్క ఆలయాన్ని పునరుద్ధరించబడి వెయ్యి సంవత్సరాలు నుండి పూజలు అందుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మరియు జిల్లా పార్టీ పిలుపు మేరకు వర్గల్ మండలంలోని శివాలయంలో ఓంకార మంత్రాన్ని పటిoచి, అభిషేకం అర్చనలు పూజలు హారతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొల్లిపల్లి తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి పంపరి రమేష్, సీతారాంపల్లి సర్పంచ్ రామాంజనేయులు, బూత్ అధ్యక్షులు బద్రినాథ్, సుధాకర్ రెడ్డి, రేణుదాస్, నాయకులు శ్రీకాంత్, వెంకటేష్, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.