తూప్రాన్ లో మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు  

తూప్రాన్ లో మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు   

తూప్రాన్ జనవరి 23 (ప్రజాస్వరం):

పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి

 తూప్రాన్ మున్సిపల్ రెండో వార్డు కు చెందినబి ఆర్ ఎస్

తూప్రాన్ మాజీ ఎంపీటీసీ కామారం వెంకటేష్ స్వర్గంశ్రీకాంత్ 16 వ వార్డు బొడ్డు వేణు బొడ్డు నాగభూషణం సంతోష్ తోపాటు 50 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు ఈ కార్యక్రమంలో దీపక్ రెడ్డి భాస్కర్ రెడ్డి పల్లెల రవీందర్ గుప్తా కొత్తపల్లి నర్సింగరావు తుమ్మెట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Latest News

రాష్ట్ర గోపాలమిత్ర అధ్యక్షుడిగా సింగం రాజు ఏకగ్రీవ ఎన్నిక... రాష్ట్ర గోపాలమిత్ర అధ్యక్షుడిగా సింగం రాజు ఏకగ్రీవ ఎన్నిక...
గజ్వెల్ జనవరి 23 (ప్రజాస్వరం): తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్ర అధ్యక్షుడిగా సింగం రాజు యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా వారు గోపాలమిత్ర అధ్యక్షుడు సింగం రాజు...
చిన్నారులకు పలకలు పండ్లు పంపిణీ...
ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
నందమూరి యువసేన ఆధ్వర్యంలో
తూప్రాన్ లో మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు  
VB-GRAM-G చట్టాన్ని కొనసాగించాలి మైలారం గ్రామ ఉపాధి కూలీల డిమాండ్.
తూప్రాన్ , గజ్వేల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం ఖాయం.....