తూప్రాన్ , గజ్వేల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం ఖాయం.....
తూప్రాన్ జనవరి 23 (ప్రజాస్వరం) :
పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ లో మున్సిపల్ ఎన్నికల కార్యకర్తల సన్నాహక సమావేశంలో
మంత్రి వివేక వెంకటస్వామి స్వామి హాజరై మాట్లాడుతు తూప్రాన్ గజ్వేల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ చైర్మన్ విజయం సాధించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నర్సారెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటారని ఆశిస్తున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి జేష్యం చెప్పారు.
గజ్వేల్ నియోజకవర్గం లోకాంగ్రెస్ వంద సర్పంచ్ సీట్లు గెలుచుకున్నాం.అని
బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ అభివృద్ధి కోసం 25 కోట్లు మంజూరు చేస్తు హామీ ఇచ్చారు కానీ అమలు చేయలేదని ఆయన అన్నారు
కాంగ్రెసు రెండు సంవత్సరాలకు పరిపాలల్లో ఒక మున్సిపాలిటీకి 15 కోట్లు మంజూరు చేసింది అని తూప్రాన్ లో పనులు కూడా ప్రారంభం అయ్యాయి అని అన్నారు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 50 వేల ఉపాధ్యాయుల పోస్టు లు ఇచ్చిందని
రెండు సంవత్సరాల వ్యవధిలోనేకాంగ్రెస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు కేటాయించిందిఅని
వచ్చే నెలలో వితంతు దివ్యంగులకు వృద్ధుల కు నూతన పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందన్నారు
12 సంవత్సరాల పాలనలో కెసిఆర్ ఒక్కసారి మాత్రమే తూప్రాన్ కు రావడం జరిగింది.అని కనీసం ఎన్నికల లో ప్రచారానికి రావాలని బి ఆర్ ఎస్ నాయకులు ఓట్లు అడిగితే ప్రశ్నించాలని అన్నారు
గజ్వేల్ లో ఎమ్మెల్యే ప్రజల మధ్యకు రావడం లేదుఅని అలంటి నాయకుడు అవసరమా అని అన్నారు గజ్వేల్ తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ పిఠాని కాంగ్రెస్ కైవసం చేసుకుంటే రాబోయే ఎన్నికల లో నర్సారెడ్డి విజయం తథ్యం అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు ఈ కార్యక్రమం లోగజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్స్ రెడ్డి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమిరెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మున్సిపల్ పార్టీ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ పల్లెర్ల రవీందర్ గుప్తా తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు శివగోని పెంట గౌడ్ మెదక్ జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కళ్యాణ్ మాజీ చైర్మన్ మామిండ్ల కృష్ణ కౌన్సిలర్లు కోడిప్యాక నారాయణ గుప్తా పెయింటర్ శ్రీనివాస్ మామిడి వెంకటేష్ రాజు భగవాన్ రెడ్డి దీపక్ రెడ్డి చిన్న నాగరాజుగౌడ్ తుమ్మేట శ్రీనివాస్ యాదవ్ కొత్తపల్లి నర్సింగరావు విట్టల్ రెడ్డి నాగేష్ ముదిరాజ్ మానస దుర్గ ప్రసాద్ బొడ్డు నాగభూషణంవివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు


