సైన్స్ ఫెయిర్ లో జాతీయ స్థాయికి ఎంపికైన గీత స్కూల్ విద్యార్థిని
By Prajaswaram
On
తూప్రాన్ జనవరి 10 (ప్రజాస్వరం):
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణానికి చెందిన గీత స్కూల్ 9వ తరగతి విద్యార్థిని మహతి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం గెలుచుకొని జాతీయ స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వర్ తెలిపారు ఎంపిక పట్ల విద్యార్థి మహా తిని అభినందించారు కరీంనగర్ లో జరిగిన కల్చర్ ప్రోగ్రాం కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ అంజిరెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు గీత స్కూల్లో విద్యార్థులను ఏ రంగంలో నైతే ప్రతిభ కనబరుస్తారో ఆ రంగంలో వారిని తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయ బృందం వారిని ప్రోత్సహిస్తుంది అని పాఠశాల డైరెక్టర్ రామాంజనేయులు ఉష లు తెలిపారు
Latest News
24 Jan 2026 16:55:42
తూప్రాన్ జనవరి 24 (ప్రజాస్వరం) : పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామం శివారులో గల వీరభద్ర రైస్ మిల్ లో మెదక్...


