ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

అమీన్ పూర్, జనవరి 23(ప్రజాస్వరం ):

పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడలో నందమూరి యువసేన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కరేక సత్యనారాయణ, నర్రా అశోక్, రాగం రామచందర్ యాదవ్, కృష్ణ యాదవ్, ఎండి రఫీక్, షేక్ నయీమ్ నరసింహ, షేక్ ఇస్మాయిల్ టీచర్ నరసింహ పాల్గొన్నారు.