గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి 

మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు

గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి 

నూతన సర్పంచులకు సన్మానం..

గజ్వెల్, జనవరి 09 (ప్రజాస్వరం):

 

కుకునూరుపల్లి మండలం నూతనంగా గెలిచిన సర్పంచులు ఉపసర్పంచులను మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆకుల భద్రప్ప ఆధ్వర్యంలో తన్నీరు హరీష్ రావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉప ఉప సర్పంచులును ఆత్మీయంగా పలకరిస్తూ గజ్వేల్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి తో కలిసి సన్మానించి మాట్లాడుతూ నూతన కుకునూరుపల్లి మండలాన్ని కేసీఆర్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా మండల ప్రజల ఆశీర్వాదంతో మెజారిటీ గ్రామాలు గెలుపొందడం సంతోషం సర్పంచ్లుగా గెలిచిన వాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. మీ గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తూ ప్రజలలో మంచి పేరు సంపాదించాలి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం కార్యనిర్వాహణ అధ్యక్షులు దేవి రవీందర్ పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ అమరేందర్, కోల సద్గుణ రవీందర్, సర్పంచులు సున్నం సుదర్శన్, మధుమోహన్, సంపత్ యాదవ్,రమేష్ గౌడ్, శ్రీలత మైపాల్, శిల్పా నర్సింలు కర్ణాకర్. కనకవ్వ ఐలయ్య. రేణుక భగవంతు రాధిక శ్రీనివాస్ .. మాజీ సర్పంచులు బచ్చలి మహిపాల్ కోల శ్రీనివాస్ రెడ్డబోయిన కనకయ్య టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Latest News

ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు... ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు...
  చిన్న శంకరంపేట, జనవరి 10 ( ప్రజాస్వరం):                    జన్మించిన గ్రామంలోనే జన్మదిన వేడుకలు జరుపుకున్న మహానుభావుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెదక్ నియోజకవర్గ ప్రజలకు
శిశు మందిర్ పాఠశాలలు నిరంతర శిక్షణా కేంద్రాలు
ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ పోటీలను ప్రారంభించిన
ప్రజాస్వరం కథనానికి స్పందించిన అధికారులు....
చెరువులో స్నానానికి వెల్లి ఒకరు….
ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు కాని రైతులు త్వరగా నమోదు చేసుకోవాలి
మెదక్ జిల్లా ఉప సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు గా శింగి రామ్ రెడ్డి..