VB-GRAM-G చట్టాన్ని కొనసాగించాలి మైలారం గ్రామ ఉపాధి కూలీల డిమాండ్.

VB-GRAM-G చట్టాన్ని కొనసాగించాలి మైలారం గ్రామ ఉపాధి కూలీల డిమాండ్.

ఉపాధి కూలీలకు విబిజిరాంజీ చట్టం గూర్చి వివరిస్తున్న బీజేపీ నాయకులు 

గజ్వెల్ జనవరి 23 (ప్రజాస్వరం):

మండలంలోని మైలారం గ్రామంలో

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 

VB-GRAM -G చట్టాన్ని 100 నుండి 125 రోజులకు పొడగించినందుకు ఉపాధి కూలీలు హర్షం వక్త్యం చేశారని బీజేపీ వర్గల్ మండల్ అధ్యక్షులు బొల్లిపల్లి తిరుపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నారు అని VBG RAM G చట్టాన్ని ఉపాధి హామీ కార్మికులు ఈ చట్టాన్ని కొనసాగించాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం VBG RAM G చట్టాన్ని రద్దు చేయాలని దుష్ప్రచారం చేస్తుందిని చెప్పారు.100 రోజుల పనిదినాలు 125 రోజుల పనిదినాలుగా చేసినందుకా లేకా 197 రూపాయల వేతనాన్ని 307 రూపాయలుగా పెంచినందుక అని హెగ్డేవా చేసారు.పేద ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా అందేలా మోదీ ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకువచ్చిందని చెప్పారు.మోదీ ప్రభుత్వం ఏ మంచి చట్టం తీసుకొచ్చినా కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుపడుతోందని, అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందని విమర్శించారు.జాతీయ ఉపాధి హామీ పథకంలో ఉన్న 100 పని దినాలను 125 రోజులకు మోదీ గారి ప్రభుత్వం పెంచిందని, దీనివల్ల కాంగ్రెస్ నాయకులకు ఏం నష్టం జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో జాతీయ ఉపాధి హామీ పథకానికి 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, మోదీ గారి ప్రభుత్వం కేవలం 9 సంవత్సరాల్లోనే 9 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు.‘వీబీజీ రామ్ జీ’ అనే పేరు కాంగ్రెస్‌ను కలవరపెడుతోందని అన్నారు.మహాత్మా గాంధీ గారు కలలు కన్న రామరాజ్యం కాంగ్రెస్‌కు నచ్చడం లేదని, గాంధీజీ సమాధిపై ఉన్న “హే రామ్” అనే మాట కూడా వారికి ఇష్టం లేదని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం సంకుచితంగా మారిందని విమర్శించారు.సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ‘వీబీజీ రామ్ జీ’ అనే పేరు పెట్టామని తెలిపారు.ఈ బుటక ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మార్చుకుని ఆరోపణలు కాకుండా,అభివృద్ధి కి తోడ్పడాలి అని అన్నారు . మనకు ఎప్పడు అన్న గా ఏ ఆపద వచ్చిన మన మెదక్ పార్లమెంట్ వర్యులు మాధవనేని రఘునందన్ రావు ఉన్నారు అని చెప్పారు.ఈ కార్యక్రమానికి మండల మాజీ ఉపాధ్యక్షులు ఎర్రవాడ ప్రవీణ్,గ్రామ బూత్ అధ్యక్షులు నర్ర రవి, లింగ నరేష్ లింగ భాను దండు విఠల్ ,గడ్డం హరీష్ ,కనకయ్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు