రాష్ట్ర గోపాలమిత్ర అధ్యక్షుడిగా సింగం రాజు ఏకగ్రీవ ఎన్నిక...

రాష్ట్ర గోపాలమిత్ర అధ్యక్షుడిగా సింగం రాజు ఏకగ్రీవ ఎన్నిక...

గజ్వెల్ జనవరి 23 (ప్రజాస్వరం):

తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్ర అధ్యక్షుడిగా సింగం రాజు యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా వారు గోపాలమిత్ర అధ్యక్షుడు సింగం రాజు మాట్లాడుతూ.. గోపాలమిత్ర సభ్యులను కాంగ్రెస్ గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేయాలని ఇంతకు ముందు ఒక లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది. దానిని ఐదు లక్షల వరకు పెంచాలని వారు విన్నవించుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి జి మల్లేష్ యాదవ్ గౌరవ అధ్యక్షులు శ్రీరాములు, మరియు చెరుకు శ్రీనివాస్ ఉపాధ్యక్షులు వెంకన్న, బొడ్డు కృష్ణ, రాఘవరెడ్డి, సిద్దిపేట గోపాలమిత్ర జిల్లా సభ్యులు ఉప కార్యదర్శి గౌరీ శంకర్ తదితరులు పాల్గొనడం జరిగింది.