రామాయపల్లి వంతెన ప్రారంభం ఎప్పుడో... 

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు 

రామాయపల్లి వంతెన ప్రారంభం ఎప్పుడో... 

తూప్రాన్ జనవరి 10 (ప్రజాస్వరం):

 

పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయపల్లి వంతెన ప్రారంభం కాకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు 44వ జాతీయ రహదారి పై కోట్ల రూపాయలతో నిర్మించిన రామయపల్లి ఫ్లైఓవర్ వంతెన పనులు పూర్తయిన ప్రారంభించకపోవడంతో సబ్ రోడ్ ద్వారా వెళ్లాల్సి వస్తుంది ఆ రోడ్డు మొత్తం గుంతల మయంగా మారిందని వాహనదారులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారునిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్లే దారి ప్రారంభించాలని కోరారు వెంటనే నేషనల్ హైవే అథారిటీ అధికారులు వెంటనే స్పందించి బ్రిడ్జి ప్రారంభించాలని వాహనదారులు కోరుతున్నారు