నందమూరి యువసేన ఆధ్వర్యంలో

నారా లోకేష్ జన్మదిన వేడుకలు

నందమూరి యువసేన ఆధ్వర్యంలో

అమీన్ పూర్, జనవరి 23(ప్రజాస్వరం ):

 బీరంగూడ లో నందమూరి యువసేన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీరంగూడ నందమూరి యువసేన సభ్యులు పాల్గొన్నారు.