కాంగ్రెస్లో చేరిన సర్పంచ్
By Prajaswaram
On
మాసాయిపేట (ప్రజాస్వరం):
మండలంలోని చెట్లతిమ్మాయిపల్లి నడిమి తండా సర్పంచ్ కేతవత్ రాములు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని, హస్తం పార్టీతోనే గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి సాధ్యమని రాజిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Latest News
10 Jan 2026 19:20:02
చిన్న శంకరంపేట, జనవరి 10 ( ప్రజాస్వరం): జన్మించిన గ్రామంలోనే జన్మదిన వేడుకలు జరుపుకున్న మహానుభావుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెదక్ నియోజకవర్గ ప్రజలకు


