కమలం వైపు అడుగులు..

బీజేపీలోకి టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

కమలం వైపు అడుగులు..

బూత్ అధ్యక్షుడు దామరంచ దయాకర్ రెడ్డి

 

గజ్వెల్, జనవరి 10 (ప్రజాస్వరం):

 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ 12 వ వార్డ్ ఏటిగడ్డ కిష్టాపూర్ ఆర్ అండ్ ఆర్ కాలనీ టీఆర్ఎస్,కాంగ్రెస్ నేతలు కిష్టాపూర్

బూత్ అధ్యక్షుడు దామరంచ దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్ ,నర్సింహ ముదిరాజ్ ,సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి బీజేపీ పార్టీతోనే సాధ్యమని ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కౌన్సిలర్ గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు దయాకర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన వారిలో దూలం రవి బాలకిషన్ చారి వట్టెం వందన్ లింగని శ్రీకాంత్ గడ్డమీది చందు నాగని శేఖర్ కొమ్ము చందు 

లింగని ఉదయ్ పెద్దమాతరి రజినీకాంత్ నాగని శ్రీకాంత్ నాగని శేఖర్ నాగని ప్రశాంత్ బిజెపి పార్టీ లో చేరారు ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి,బింగి లక్ష్మీనారాయణ మంద వెంకటేష్,కర్ణాకర్ రెడ్డి,గుళ్ల వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు

Latest News

ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు... ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు...
  చిన్న శంకరంపేట, జనవరి 10 ( ప్రజాస్వరం):                    జన్మించిన గ్రామంలోనే జన్మదిన వేడుకలు జరుపుకున్న మహానుభావుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెదక్ నియోజకవర్గ ప్రజలకు
శిశు మందిర్ పాఠశాలలు నిరంతర శిక్షణా కేంద్రాలు
ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ పోటీలను ప్రారంభించిన
ప్రజాస్వరం కథనానికి స్పందించిన అధికారులు....
చెరువులో స్నానానికి వెల్లి ఒకరు….
ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు కాని రైతులు త్వరగా నమోదు చేసుకోవాలి
మెదక్ జిల్లా ఉప సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు గా శింగి రామ్ రెడ్డి..