కడుపు నొప్పి తో విద్యార్థి  

కడుపు నొప్పి తో విద్యార్థి  

తూప్రాన్ జనవరి 24 (ప్రజాస్వరం):

పూర్ణరాజు గౌడ ప్రతినిధి

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణానికి చెందిన కనుకొల్లా గణేష్ (15) అనే ఐటిఐ చదువుతున్నా విద్యార్థి కడుపు నొప్పి భరించలేక ఇంట్లో ఉరివేసుకొని హత్యహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.

తండ్రి కనుకొల్లా సిద్ధిరములుపోలీసులకు పిర్యాదు తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై గంగా రాజు తెలిపారు