బంగారమ్మ ఆలయంలో హన్మంత్ రావు పూజలు
By Prajaswaram
On
తూప్రాన్ , జనవరి 10 (ప్రజాస్వరం) :
పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి
మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకులుమైనంపల్లి హనుమంతరావు జన్మదిన సందర్భంగా కాళ్ళకాల్ బంగారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో కాళ్ళకల్ సర్పంచ్ నవ్య నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు .అక్కడి నుండి 100 కార్లతో భారీ ర్యాలీగా మెదక్ లో జరిగే జన్మదిన వేడుకలకు బయలుదేరారు .ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి తనయుడు రోహిత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైపాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ,జిల్లా సర్పంచ్ ల ఫారం అధ్యక్షులు ఆవుల గోపాల్ రెడ్డి ,నక్క ప్రభాకర్ ,మాజీ ఎంపీపీ గడ్డం స్వప్న వెంకటేష్ ,ఘనపూర్ సర్పంచ్ ,సబ్బానీ వెంకటేష్ ,కార్మిక నాయకులు నాగభూషణం ,వివిధ గ్రామాల సర్పంచ్ లు ,కౌన్సిలర్ లు ,కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
Latest News
24 Jan 2026 19:20:37
తూప్రాన్, జనవరి 24: (ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపాలిటీ 16వ వార్డులో తెరాస యువత, స్థానిక నాయకులు మరియు యువకులు కలిసి ఇంటింటి ప్రచార...


