కేటీఆర్ ను ఆశీర్వదించిన తల్లి దండ్రులు కేసీఆర్, శోభమ్మ

కేటీఆర్ ను ఆశీర్వదించిన తల్లి దండ్రులు కేసీఆర్, శోభమ్మ

పుత్రునికి కేసీఆర్ పుట్టిన రోజు దీవెన
హైదరాబాద్ ( ప్రజాస్వరం ) : 
తన పుట్టిన రోజు సందర్భంగా తన తండ్రి, పార్టీ అధినేత, కేసీఆర్  నుంచి బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. తన భార్య శైలిమ ,పుత్రుడు హిమాన్షు ను తోడ్కొని ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కేటీఆర్, తన తల్లిదండ్రులను కలిసి పాదాభివందనం చేశారు.ఈ సందర్భంగా, తన పుత్రున్ని ఆలింగనం  చేసుకున్న కేసీఆర్, కొడుకు  పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు,  నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కేసీఆర్ శోభమ్మ దంపతులు కేటీఆర్ ను ఆశీర్వదించారు.

Latest News

 నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ  నాయకులు  నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ  నాయకులు 
నారెడ్డి నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ  నాయకులు   మేడ్చల్ ( ప్రజాస్వరం ) :  బీజేపీ  రాష్ట్ర నాయకుడు నారెడ్డి నందారెడ్డి 72వ...
మగ్ధూంపూర్ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంది బీఆర్ఎస్ తీరు : విప్ ఆది శ్రీనివాస్
ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ తో
కేటీఆర్ ను ఆశీర్వదించిన తల్లి దండ్రులు కేసీఆర్, శోభమ్మ
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు