నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ  నాయకులు 

 నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ  నాయకులు 

నారెడ్డి నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ  నాయకులు 

 మేడ్చల్ ( ప్రజాస్వరం ) : 

Read More స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసి ద్ధం చేయాలి :      బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు పార్టీ ఆదేశం

బీజేపీ  రాష్ట్ర నాయకుడు నారెడ్డి నందారెడ్డి 72వ పుట్టిన రోజు సందర్భంగా మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ  ప్రధాన కార్యదర్శి కానుకంటి వంశీ విజయ్ వంజరి,ప్రేమ్,మేడ్చల్ మున్సిపాలిటీ రూరల్ జిల్లా బీజేపీ  ఉపాధ్యక్షులు జగన్ గౌడ్,మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ  మాజీ ప్రధాన కార్యదర్శి లవంగ శ్రీకాంత్,పుష్ప మల్లారెడ్డి,బొజ్జ వంశీ రెడ్డి,కానుకంటి భరత్ వంజరి,మహేష్ గౌలికర్,ఈశ్వర్ కురుమ,వెంకటేష్ చారీ,జకట బాబు రాజు,గోపు నాగరాజు,ఎల్లంపేట్ మహేష్,తదితరులు పాల్గొన్నారు.

Read More ఘనంగా ఏక దశ రుద్రాభిషేకం.

Latest News

 నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ  నాయకులు  నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ  నాయకులు 
నారెడ్డి నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ  నాయకులు   మేడ్చల్ ( ప్రజాస్వరం ) :  బీజేపీ  రాష్ట్ర నాయకుడు నారెడ్డి నందారెడ్డి 72వ...
మగ్ధూంపూర్ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంది బీఆర్ఎస్ తీరు : విప్ ఆది శ్రీనివాస్
ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ తో
కేటీఆర్ ను ఆశీర్వదించిన తల్లి దండ్రులు కేసీఆర్, శోభమ్మ
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు