ఘనంగా ఏక దశ రుద్రాభిషేకం.

ఘనంగా ఏక దశ రుద్రాభిషేకం.

ఘనంగా ఏక దశ రుద్రాభిషేకం.

మెదక్,  (ప్రజా స్వరం)

Read More  42 కిలోల గంజాయి పట్టివేత

సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాలలో భాగంగా మెదక్ వాసవి నగర్ లో సత్యసాయిబాబా మందిరంలో ఏకదశ రుద్రాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య అభిషేకం జరగా, భక్తులు భక్తిశ్రద్ధలతో తిలకించారు. అనంతరం భక్తులు శివలింగానికి అభిషేకం చేసి, స్వామివారిని దర్శించుకుని పరవశించిపోయారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More ఓఆర్ఆర్ బయటకు కాలుష్యకారక పరిశ్రమలు