అమ్మవార్లకు ఆషాడమాస బోనాలు సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

అమ్మవార్లకు ఆషాడమాస బోనాలు  సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

అమ్మవార్లకు ఆషాడమాస బోనాలు  సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ ( ప్రజాసరం ) : 

Read More మంత్రి వివేక్ కాన్వాయ్ లో డీ కొట్టుకున్న వాహనాలు 

 లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి, కార్వాన్ దర్బార్ మైసమ్మ, హరి బౌలి లోని అక్కన్న మాదన్న మహంకాళి  అమ్మవార్లకు బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆషాడమాస బోనాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు కురవాలని పంటలు బాగా పండి అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండేలా అమ్మవారిని కోరుకున్నారు.

Read More సెక్రటేరియట్ లోకి వెళ్లాలంటే క్యూఆర్ కోడ్ ఉండాల్సిందే