జాతీయ బాష హిందీ కాదు : కేటీఆర్

జాతీయ బాష హిందీ  కాదు :   కేటీఆర్

జాతీయ బాషా అవసరం లేదు : కేటీఆర్  

హైదరాబాద్ (ప్రజాసరం) : 

భారత దేశం లో చాలా భాషలు వున్నాయి హిందీ బాషా జాతీయ బాషా కాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జైపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలిస్తూ ఓకే విద్యార్ధి ఆప్రశ్నకు పై విదంగా సమాధానమిచ్చారు.  హిందీ నేర్చుకోవాలా వద్దా అనేది ప్రజలకు వదిలేయండి అంతే కానీ వారిపై రుద్దకండి అని అన్నారు. హిందీ భాష కోసం బడ్జెట్ లో రూ.50 కోట్లు ఇచ్చినప్పుడు, తెలుగు, బెంగాలీ భాషల కోసం ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. హిందీ మాట్లాడేవారు ఎక్కువ ఉన్నారని హిందీ భాషను మా మీద రుద్దుతామంటే కుదరదన్నారు. మేము తెలుగు భాషను రుద్దనప్పుడు, మా మీద హిందీని ఎందుకు రుద్దుతున్నారని అన్నారు.  

Latest News

నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....
జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ....నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం) జాతీయ స్థాయి కరాటే...
సమయపాలని పాటించని ఉద్యోగులపై మెదక్ కలెక్టర్ కొరడా 
పగడ్బందీగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
బీజేపీలో భారీగా చేరికలు  
ప్రభుత్వ సహాయక చర్యలు అంతంత మాత్రమే : ఎంపీ రఘునందన్ రావు....
సహాయక చర్యల్లో జిల్లా పాలన యంత్రాంగం తీరు అభినందనీయం : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బీజేపీ జిల్లా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రం అందజేత..