మంత్రి వివేక్ కాన్వాయ్ లో డీ కొట్టుకున్న వాహనాలు 

మంత్రి వివేక్ కాన్వాయ్ లో డీ కొట్టుకున్న వాహనాలు 

మంత్రి వివేక్ కాన్వాయ్ లో డీ కొట్టుకున్న వాహనాలు 

మెదక్ జూలై 17 (ప్రజా స్వరం) : 

Read More మెగా ఆయిల్ ఫాం ప్లాంటేషన్ కార్యక్రమాన్ని  ప్రారంభించిన మంత్రులు తుమ్మల ,పొన్నం

మెదక్ జిల్లా లో రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కు తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం మెదక్‌లో కార్యక్రమానికి  నర్సాపూర్‌ లో ఆయన కాన్వాయ్‌ లో వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. మంత్రి వివేక్ వెళ్తున్న కాన్వాయ్ లో ముందు వెళ్తున్న ఓ కారు సడెన్ బ్రేక్ వేయడంతో 4 కార్లు ఒకదానికి మరో ఒకటి ఢీ కొనడం జరిగింది. దీంతో కార్ల ముందు భాగం దెబ్బతిన్నాయి . అయితే ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో మంత్రికి  ప్రమాదం తప్పింది.

Read More యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో ఎస్. వెంకట్రావు కీలక నిర్ణయాలు

Latest News

యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో ఎస్. వెంకట్రావు కీలక నిర్ణయాలు యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో ఎస్. వెంకట్రావు కీలక నిర్ణయాలు
సత్యనారాయణ స్వామీ వ్రతం టికెట్ రుసుమును వెయ్యి రూపాయలకు పెంపు* విద్యుత్ అంతరాయాల నివారణకు సొంతంగా రూ.20 కోట్ల విద్యుత్ ప్లాంట్* సర్కిళ్ల లో ₹ 3.6...
ఓఆర్ఆర్ బయటకు కాలుష్యకారక పరిశ్రమలు
42 కిలోల గంజాయి పట్టివేత
వచ్చే ఎన్నికల్లో కుకునూర్ పల్లి మండలం పై బీజేపీ  జెండా ఎగరడం ఖాయం  :  మెదక్ ఎంపీ రఘనందన్ రావు
మనోహరాబాద్ ఎంపీడీవో కార్యాలయం లో డీఆర్డీవో సమీక్ష
కళ్యాణ్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ
స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టిగా కృషిచేసి అన్ని స్థానాల్లో గెలవాలి : ఎంపీ రఘునందన్ రావు