టొయోట కార్ షో రూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
By Prajaswaram
On
టయోటా షోరూం ను ప్రారంభించిన ఎమ్మెల్యే
మెదక్ జూలై 07 (ప్రజా స్వరం)
Read More ఎంపీని కలిసిన బీజేపీ నేతలు
మెదక్ పట్టణంలోని పిల్లికొట్టాల్ వద్ద సోమవారం మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హర్ష టయోటా కార్ల షోరూం ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా హర్ష టయోటా వైస్ ప్రెసిడెంట్ వై.బి స్వామి మాట్లాడుతూ టయోటా అంటే చాలా మందికి పెద్ద పెద్ద కార్లు ఉంటాయనే ఆలోచన ఉంటుందని, కానీ గ్రామాల్లోని సామాన్య ప్రజలకు కూడా చిన్న కార్లను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో షోరూం ప్రారంభించినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read More గుతుకులానికి 50 ఫ్యాన్ లు అంద జేత
Latest News
07 Jul 2025 16:47:27
టయోటా షోరూం ను ప్రారంభించిన ఎమ్మెల్యే మెదక్ జూలై 07 (ప్రజా స్వరం) మెదక్ పట్టణంలోని పిల్లికొట్టాల్ వద్ద సోమవారం మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్...