మెదక్ లో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి
By Prajaswaram
On
ఘనంగా డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి
మెదక్ జూలై 06 (ప్రజా స్వరం)
Read More గుతుకులానికి 50 ఫ్యాన్ లు అంద జేత
డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆదివారం మెదక్ జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎమ్ఎల్ఎన్ రెడ్డి, ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సుభాష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు ప్రసాద్, బిజెపి సీనియర్ నాయకులు కల్కి నాగరాజు, రంజిత్ రెడ్డి, సుధాకర్, విట్టల్, లోకేష్, ఆంజనేయులు, రమేష్, శివ, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News
07 Jul 2025 15:49:09
కాంగ్రెస్ పార్టీ లో కనీస మర్యాద దక్కలేదు... బీ అర్ ఎస్ పార్టీ పటిష్టం కోసం కృషి చేస్తాం... మెదక్ జూలై 07 (ప్రజా స్వరం) గతంలో...