గుతుకులానికి 50 ఫ్యాన్ లు అంద జేత
By Prajaswaram
On
బీసీ గురుకులానికి 50 ఫ్యాన్లు అందజేత
మొయినాబాద్,
(ప్రజాస్వరం) :
మొయినాబాద్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థులు శివ ప్రసాద్,లాలు ప్రసాద్, తండ్రి కంచం అంజయ్య ఎంజేపీ గురుకుల పాఠశాలకు 50 ఫ్యాన్లు అందజేశారు.వారికి ఎంజేపీ గురుకుల సెక్రెటరీ సైదులు, ప్రిన్సిపాల్ జంగం నరేష్ మరియు సిబ్బంది అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్ట్ టీచర్ రాజేష్, పీడీ శ్రీనివాస్, దేవులపల్లి రమేశ్, రాథోడ్ మోహన్, కిరణ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Read More రఘునందన్ ను పరామర్శించిన బండి సంజయ్
Latest News
06 Jul 2025 13:42:12
ఘనంగా డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి మెదక్ జూలై 06 (ప్రజా స్వరం) డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆదివారం మెదక్ జిల్లా...