బీజేపీ చీఫ్ కు శుభాకాంక్షలు తెలిపిన గిరీష్

బీజేపీ చీఫ్ కు శుభాకాంక్షలు తెలిపిన గిరీష్

బీజేపీ ఛీఫ్ రామచందర్ రావుకు శుభాకాంక్షలు 
మనోహరాబాద్ , ( ప్రజాస్వరం) : 
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎన్.  రామచందర్ రావు ను మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన బీజేపీ సోషల్ మీదియ కన్వీనర్ మంచి గిరీష్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కొత్త అధ్యక్షుల సూచనలు , ఆదేశాలతో మరింత కృషిచేస్తామని ఆయన తెలిపారు.