ఎంపీ రఘునందన్ త్వరగా కోలుకోవాలని పూజలు

ఎంపీ రఘునందన్ త్వరగా కోలుకోవాలని పూజలు

ఎంపీ త్వరగా కోలుకోవాలని అమ్మవారి కుంకుమార్చన...

మెదక్ జూలై 04 (ప్రజా స్వరం)

Read More అటవీ,రెవిన్యూ భూమాలపై జాయింట్ సర్వే చేయాలి

మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని శుక్రవారం కొల్చారం మండల బిజెపి నాయకుల ఏడుపాయల అమ్మవారి దర్శించుకుని ఎంపీ రఘునందన్ రావు పేరు పైన కుంకుమార్చన చేపించారు. అనంతరం ఇటీవల కాలు శాస్త్ర చికిత్స తీసుకొని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఎంపీ నివాసంలో పరామర్శించి వారికి అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు ఘన్పూర్ హరీష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ శేఖర్ యాదవ్, బిజెపి మండల ఉపాధ్యక్షులు రవి గౌడ్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి చిట్కుల గిరి, గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు పూల్ సింగ్, బిజెపి జిల్లా నాయకులు పల్వంచ రాజేందర్ గౌడ్, పుట్టి  ప్రకాష్,మండల సీనియర్ నాయకులు మహేష్ యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Read More రఘునందన్ ను పరామర్శించిన బండి సంజయ్