నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవు

నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవు

నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మితే చర్యలు తప్పవు....

 జిల్లా వ్యవసాయ అధికారి వినయ్

Read More ఎంపీని కలిసిన బీజేపీ నేతలు

 

Read More చిల్లర మాటలకు కేరాఫ్ అడ్రస్ గా బీఆర్ఎస్ నాయకులు : బీజేపీ

Read More మాజీ సీఎం రోశయ్య సేవలు మరువలేనివి

మనోహరాబాద్ 

Read More గుతుకులానికి 50 ఫ్యాన్ లు అంద జేత

( ప్రజాస్వరం ) : 

Read More సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎంపీ రఘునందన్ రావు

 

 జిల్లా వ్యాప్తంగా ఉన్న విత్తనాలు, ఎరువులు విక్రయించే దుఖా నాలను తనిఖీ చేయడం జరుగుతుందని నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్ అన్నారు. మనోహరాబాద్ మండలంలోని విత్తనాల మరియు ఎరువులు దుకానాల్లో శనివారం మండల వ్యవసాయాది ధికారిని స్రవంతి తో కలిసి తనిఖీ చేశారు. రిజిస్టర్లు పరుశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మడం జరిగితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.