ఎంపీని కలిసిన బీజేపీ నేతలు
By Prajaswaram
On
ఎంపీ నీ పరామర్శించిన బీజేపీ నాయకులు....
మెదక్ జూలై 05 (ప్రజా స్వరం)
Read More గుతుకులానికి 50 ఫ్యాన్ లు అంద జేత
ఇటీవల ఎంపీ రఘునందన్ రావు కు కాలు కి శాస్త్ర చికిత్స జరిగిన విషయం తెలుసుకున్న బిజెపి నాయకులు ఆయన ను స్వగృహంలో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీ తొందరగా కోలుకొని ప్రజా క్షేత్రం లోకి తిరిగి రావాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ బీజేపీ మండల అధ్యక్షురాలు బెండ వీణ, ఓబీసీ నాయకుడు బక్కావారి శివ, బూత్ అధ్యక్షుడు శశాంక్, సంగీత, తదితరులు పాల్గొన్నారు.
Latest News
06 Jul 2025 13:42:12
ఘనంగా డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి మెదక్ జూలై 06 (ప్రజా స్వరం) డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆదివారం మెదక్ జిల్లా...