బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును కలిసిన వాల్దాస్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును కలిసిన వాల్దాస్

రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన వల్దాస్ మల్లేష్ గౌడ్...

మెదక్ జూలై 05 (ప్రజా స్వరం)

Read More ఈటలను కలిసిన బీజేపీ నాయకులు

నూతన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన  రామచందర్ రావు ని మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కు శాలువ కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంఘసాని రాజు, మండల సీనియర్ నాయకులు నగేష్ గౌడ్, మహేందర్ గౌడ్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Read More చిల్లర మాటలకు కేరాఫ్ అడ్రస్ గా బీఆర్ఎస్ నాయకులు : బీజేపీ