ఈటలను కలిసిన బీజేపీ నాయకులు

ఈటలను కలిసిన బీజేపీ నాయకులు

ఈటలను కలిసిన సిద్దిపేట బీజేపీ నాయకులు 

గజ్వేల్ (ప్రజాస్వరం) : 
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ను ఆయన నివాసంలో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ , గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు మనోహర్ యాదవ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాజేందర్ గారు గజ్వేల్ - ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లో  రానున్న ఎన్నికల్లో బీజేపీ జండా ఎగరేసేందుకు కార్యకర్తలు కష్టపడి పని చెయ్యాలని సూచించడం జరిగించినట్లు గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు మనోహర్ యాదవ్ తెలిపారు. ఈటలను కలిసిన వారిలో నాగు ముదిరాజ్, పంజాల రాజు గౌడ్ తదితరులున్నారు.

Read More రఘునందన్ ను పరామర్శించిన బండి సంజయ్