రఘునందన్ ను పరామర్శించిన బండి సంజయ్ 

రఘునందన్ ను పరామర్శించిన బండి సంజయ్ 

 హైదరాబాద్ ( ప్రజాస్వరం ) :   మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావును గురువారం సాయంత్రం ఆయన నివాసంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలిసి పరామర్శించారు. శస్త్ర చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్న రఘునందన్ రావు ను ఆయన కలిసి ఆరోగ్య బాగోగులపై  అడిగి తెలుసుకున్నారు. ఫోన్ కాల్ బెదిరింపులు, పార్టీ విషయాలపై కూడా కొద్దిసేపు చర్చించినట్లు సమాచారం.