మంత్రి వివేకే ను కలిసిన మార్కెట్ కమిటీ. చైర్ పర్సన్ కీర్తన రెడ్డి... 

మంత్రి వివేకే ను కలిసిన మార్కెట్ కమిటీ. చైర్ పర్సన్ కీర్తన రెడ్డి... 

ప్రజాస్వరం : తూప్రాన్ , మే 19 : 

పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన తూప్రాన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కీర్తన విట్టల్ రెడ్డి నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం మంగళవారం హైదరాబాదులోని జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇంటి ఇంటిలో మర్యాదపూర్వం కలవడం జరిగింది .మంత్ర వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ పాలకవర్గంధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు .రైతులకు ఎలాంటి సమస్య ఉన్న పరిష్కార మార్గాన్ని చూపించాలని లారీలు అమాలి లు కొరతను పరిష్కరించేందుకు కృషి చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గంగుమళ్ల ఎలక్షన్ రెడ్డి సర్పంచ్ ల ఫోరం జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మామిళ్ళ కృష్ణ ముదిరాజ్ ఉమ్మడి మండలాలకు చెందిన కాంగ్రెస్ సర్పంచులు కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి ,ఆంజనేయులు గౌడ్ ,లక్ష్మణ్ నాగరాజ్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Latest News

సబ్సిడీలో పచ్చి రొట్ట ఎరువులు అందుబాటులో ఉంటాయి... సబ్సిడీలో పచ్చి రొట్ట ఎరువులు అందుబాటులో ఉంటాయి...
ప్రజాస్వరం : మనోహరాబాద్: మే 19 : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రం రైతు వేదికలో ప్రతివారం జరిగే రైతు నేస్తం కార్యక్రమాన్ని మండల వ్యవసాయ...
ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్ర ని సందర్శించిన అదనపు కలెక్టర్ నగేష్ ...
మంత్రి వివేకే ను కలిసిన మార్కెట్ కమిటీ. చైర్ పర్సన్ కీర్తన రెడ్డి... 
ఆన్‌లైన్ ఔషధ విక్రయాల కు నిరసనగామే 20న మెడికల్ షాప్ లు బంద్..
ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలిస్తాం.....
రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు....
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి....