ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్ర ని సందర్శించిన అదనపు కలెక్టర్ నగేష్ ...

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్ర ని సందర్శించిన అదనపు కలెక్టర్ నగేష్ ...

ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 19 :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావపూర్ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రని సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ యావపూర్ ఐకేపీ కేంద్రంలో ధాన్యం కంట పెట్టి లారీ లోడింగ్ చేస్తున్నారు. జిల్లా లో గతం కంటే ఇప్పటికే ఎక్కువ శాతం ధాన్యం కొనుగోలు జరిగిందని లారీలు అమలి లు సరిపడే విధంగా చర్యలు టీజీసుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో అర్డీఓ జయ చంద్ర రెడ్డి తహసీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డి రెవిన్యూ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

సబ్సిడీలో పచ్చి రొట్ట ఎరువులు అందుబాటులో ఉంటాయి... సబ్సిడీలో పచ్చి రొట్ట ఎరువులు అందుబాటులో ఉంటాయి...
ప్రజాస్వరం : మనోహరాబాద్: మే 19 : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రం రైతు వేదికలో ప్రతివారం జరిగే రైతు నేస్తం కార్యక్రమాన్ని మండల వ్యవసాయ...
ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్ర ని సందర్శించిన అదనపు కలెక్టర్ నగేష్ ...
మంత్రి వివేకే ను కలిసిన మార్కెట్ కమిటీ. చైర్ పర్సన్ కీర్తన రెడ్డి... 
ఆన్‌లైన్ ఔషధ విక్రయాల కు నిరసనగామే 20న మెడికల్ షాప్ లు బంద్..
ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలిస్తాం.....
రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు....
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి....