కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి....
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 18 :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులోసోమవారం రోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన కౌన్సిలర్ బొడ్డు జోష్న వేణు మాట్లాడుతూ 16 వ వార్డులో కళ్యాణ లక్ష్మి. షాదీముబారక్ చెందిన 8మంది లబ్ధిదారులకు ఇంటి ఇంటికి వేళ్ళి చె ఒక్కరికి లక్ష నూట పదహారు రూపాయల చెక్కులను అందజేశామన్నారు ఎన్ టీవీ రిపోర్టార్ కి. శే. శ్రీనివాస్ కూతురు సింధు కల్యాణ లక్ష్మి చెక్క సింధు తల్లి జయరాణి కి ఇవ్వడం జరిగింది రెండవ విడిత ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు లు చేసుజోవాలని కౌన్సిలర్ కోరారు.
Latest News
18 May 2026 19:37:28
సమస్యల పరిష్కారం త్వరితగతిన పూర్తి..... ప్రజావాణిలో వినతులు స్వీకరించిన మెదక్ జిల్లా ఎస్పీ... ప్రజాస్వరం: మెదక్, మే 18 : మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం...


