నిరక్షరాస్యత నిర్మూలన అమ్మకు అక్షరమాల ...
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 12 :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో అమ్మకు అక్షరమాల నిరక్షరాస్యత నిర్మూలనపై రిసోర్స్ పర్సన్స్ కు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించిన తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి వయోజన విద్య ఆధ్వర్యంలో మెప్మా జిల్లా అధికారి హనుమంత్ రెడ్డి... ఆయన మాట్లాడుతూ నిరక్షరాశులను గుర్తించడం జరిగిందని వారిని మూడు నెలలపాటు అమ్మకుఅక్షరమాల నేర్పించి నిరక్షరాస్యత లేకుండా చేయడమే ఉల్లాస్ అనే పథకం తీసుకొచ్చామని ఆయన తెలిపారు. స్వయం సహాయక సంఘాలలో తల్లులు కనీసం సంతకాలు చేసే విధంగా నేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఎంసి ఆసియా ఎస్జిహెచ్ మహిళలు రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
13 May 2026 12:24:36
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. లారీలు పంపాలని రైతుల డిమాండ్... ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 13 : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా చేగుంట మండలం...


