ఘనంగా ఇంటర్నేషనల్ నర్సింగ్ డే వేడుకలు ....
By Prajaswaram
On
ప్రజాస్వరం : మెదక్ ,మే 12 :
ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని మొట్ట మొదటి నర్స్ ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి ప్రిన్సిపాల్ ఎలిజబెత్ అనిత పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నర్సింగ్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారు.
Latest News
13 May 2026 12:24:36
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. లారీలు పంపాలని రైతుల డిమాండ్... ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 13 : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా చేగుంట మండలం...


