తూప్రాన్ సిఐగా వెంకట్రాజ్ గౌడ్ ....
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్ : మే 13 :
తూప్రాన్ నూతన సీఐ గా వెంకట్రాజ్ గౌడ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీపైపై వెళ్తున్న సీఐ రంగాకృష్ణ ద్వారా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సత్వర సేవలు అందిస్తానని శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.
Latest News
13 May 2026 12:24:36
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. లారీలు పంపాలని రైతుల డిమాండ్... ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 13 : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా చేగుంట మండలం...


