తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ.....
ఎసై గంగరాజు ....
By Prajaswaram
On
250 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత....
ప్రజాస్వరం : తూప్రాన్, మే 8 :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధి 44వ జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద ఎసై గంగరాజు సిబ్బంది నిర్వహించిన వాహనాల తనిఖీల లో హైదరాబాద్ నుండి నిజామాబాద్ వైపు అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక లారీని నిలిపి తనిఖీ చేయగా . తనిఖీలో లారీలో సుమారు 250 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించి, అనుమానిత సరుకును పరిశీలన నిమిత్తం సివిల్ సప్లై కార్యాలయానికి తరలించడం జరిగింది.వాహన డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం, లారీKA 53 4130 నంబర్ గలది కర్ణాటక రాష్ట్రం నుండి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి వెళ్తున్నట్లు తెలిసింది. ఘటనపై సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందజేయగా, వారి నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తున్నట్లు ఎసై గంగారాజు తెలిపారు.
Latest News
08 May 2026 20:53:02
ప్రజాస్వరం : నార్సింగి ,మే 08 : మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిని ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ శుక్రవారం ఆకస్మికంగా...


