మల్కాపూర్ లో 399 వా స్వచ్ఛ భారత్ లో ప్లాస్టిక్తొలిగింపు....
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 3 :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 399 వ అది వారం స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. 7,8 వార్డులలో ప్లాస్టిక్ ను, చెత్తాచెదారాన్ని తొలగించారు. సిసి రోడ్లను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరచారు యువత .భాగస్వామ్యం తో స్వచ్ఛ భారత్ ప్రచారంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ స్వామి,వార్డు సభ్యులు, జిన్న కృష్ణ, వేణుగోపాల్ , సరిత పరమేష్ , ఆలయ చైర్మన్ స్వామి,మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
Latest News
03 May 2026 19:13:25
ప్రజాస్వరం : మేడ్చల్ ,మే 3 : మేడ్చల్ ప్రాంత విద్యా అభివృద్ధికి మరో కీలక ముందడుగుగా, మేడ్చల్‌కు డిగ్రీ కాలేజీ మంజూరుకు శ్రీకారం చుట్టడం హర్షణీయమని...


