నీటి సమస్య తీర్చేందుకు నూతన బోరు....
By Prajaswaram
On
ప్రజాస్వరం : మాసాయిపేట , ఏప్రిల్ 28
మండలం లోని పోతిన్ పల్లి గ్రామపంచాయతీ 6వ వార్డులో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో వార్డు సభ్యులు శంకర్ సోమవారం రాత్రి నూతనంగా బోరు వేయించారు. ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు బోరు వేస్తున్నట్లు శంకర్ తెలిపారు. నూతనంగా వార్డు సభ్యులు బోర్ వేయించడం పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Latest News
28 Apr 2026 16:03:45
ప్రజాస్వరం : జగదేవ్ పూర్,ఏప్రిల్ 28 ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు సరైన మద్దతు ధర లభిస్తుందని, కావున రైతులందరూ ఈ కేంద్రాలను సద్వినియోగం...


