కేంద్రంప్రభుత్వం స్వయంగా జన గణన నమోదు..

మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజని గౌడ్ ....

కేంద్రంప్రభుత్వం స్వయంగా జన గణన నమోదు..

ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 27 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల స్వీయ గణన( Self Enumeration)-2027 లో భాగంగా నేడు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి.బొంది రజని రాఘవేందర్ గౌడ్ సెన్సెస్ వెబ్ సైట్ నందు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవడం జరిగింది . తూప్రాన్ మున్సిపల్ ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా 26.04.2026 నుండి 10.05.2026 తారీకు వరకు ప్రజలే స్వయంగా తమ వివరాలను తామే https://se.census.gov.in (వెబ్ సైట్) నందు నమోదు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉన్నందున మున్సిపల్ ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సులభంగా మీ కుటుంబ వివరాలను నమోదు చేసుకోగలరని రజని గౌడ్ కోరుచున్నారు