మహిళ రిజర్వేషన్ బిల్లు తో బీసీ, ఎస్సీ,ఎస్టీ మహిళలకు లబ్ధి ......
డాక్టర్ లక్ష్మణ్......
By Prajaswaram
On
ప్రజాస్వరం: హైదరాబాద్ , ఏప్రిల్ 15
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్బు చుట్టూ రాజకీయాలు నడుపుతున్నారని బీజేపీ ఎంపీ (రాజ్యసభ) డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మహిళ రిజర్వేషన్ల బిల్లును ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో పెట్టారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు రాజకీయాల లబ్ది కోసమే మహిళా బిల్లు తెస్తున్నట్టు చెప్పారు. వాళ్లకు రాజకీయ లబ్ది జరుగుతే మీకెందుకు బాధ అని అన్నారు. హైదరాబాద్ జిహెచ్ఎంసిని మూడుముక్కలుగా ఎందుకు చేశారని ఎవరిని అడిగి చేశారని ప్రశ్నించారు. గొప్ప నగరంగా ఉన్న హైదరాబాదును ముక్కలుగా చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్నారు. ఏ శాస్త్రీయ పరంగా వార్డులను ఇష్టాను రీతిగా పెంచాలని ప్రశ్నించారు.
Latest News
23 Apr 2026 14:22:53
ప్రజాస్వరం : మాసాయిపేట, ఏప్రిల్ 23 ప్రధాని మోదీపై మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా మాసాయిపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో...


