పేకాట స్థావరం పై పోలీసుల దాడి.....

పేకాట స్థావరం పై పోలీసుల దాడి.....

ప్రజాస్వరం : మనోహరాబాద్, ఏప్రిల్ 23

 

వెంకట్ జర్నలిస్ట్:మెదక్ జిల్లా మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి లోని కాళ్ళకల్ గ్రామంలో పేకాట స్థావరం పై ఎస్సై సుభాష్ గౌడ్ తన సిబ్బంది తో కలిసి దాడి చేశారు.ఈ దాడి లో 8 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్,కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.62490 నగదు తో పాటు 8 మొబైల్స్ ఫోన్స్ మరియు 5 కార్లను స్వాధీనం చేసుకున్నమని తెలిపారు.

Latest News

బీజేపీ శ్రేణులు ధర్నా..... బీజేపీ శ్రేణులు ధర్నా.....
ప్రజాస్వరం : మాసాయిపేట, ఏప్రిల్ 23    ప్రధాని మోదీపై మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా మాసాయిపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో...
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించింది...
పేకాట స్థావరం పై పోలీసుల దాడి.....
ఘనంగా ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయురాలు లక్ష్మి పదవి విరమణ కార్యక్రమం.....
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం.....
రోడ్డు ప్రమాదాలు జరగకుండా అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి..
నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..