సీఎం రేవంత్ తో మీనాక్షి, మహేష్ కుమార్ భేటీ ....
By Prajaswaram
On
ప్రజాస్వరం : హైదరాబాద్ , ఏప్రిల్ 15
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లు భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు పిసిసి కమిటీ తూర్పు పై వీరు భేటీ అయినట్టు తెలుస్తుంది. పార్టీ ప్రముఖుల భేటీపై పార్టీలో ఆశావాహుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Latest News
21 Apr 2026 15:45:28
మహిళ బిల్లు పై కాంగ్రెస్ వక్ర బుద్ధి.... హైడ్రా పేరు తో పేదలను భయభ్రాంతులు... మహిళ రిజర్వేషన్ కు డిల్మిటేషన్ కు లింక్ లేదు.... ప్రజాస్వరం :...


