అరైవ్ అలైవ్ కార్యక్రమం....

అరైవ్ అలైవ్ కార్యక్రమం....

మాసాయిపేట ,ఏప్రిల్ 13 (ప్రజాస్వరం):

 

మండలంలోని రైతు వేదికలో సోమవారం పోలీసులు 'అరైవ్ అలైవ్' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్ పనిచేయవని హెచ్చరించారు. పిల్లల భవిష్యత్ దృష్ట్యా తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Latest News

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.....
మాసాయిపేట, ఏప్రిల్ 13 (ప్రజాస్వరం) :   మాసాయిపేట మండలంలోని చెట్లతిమ్మాయిపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక వివిధ గ్రామాల సర్పంచ్...
రోడ్డు నియమాలు పాటించండి - ప్రమాదాలను నివారించండి....
కొనుగోలు కేంద్రం ఏర్పాటు....
అరైవ్ అలైవ్ కార్యక్రమం....
గ్రామ సభలో రోడ్డు భద్రత పై అవగాహన...
మున్సిపాలిటీలో అంగన్ వాడి టీచర్లకు మొబైల్ లు పంపిణి..
కుల రహిత సమాజాన్ని నిర్మిద్దాం....