మున్సిపాలిటీలో అంగన్ వాడి టీచర్లకు మొబైల్ లు పంపిణి..
చైర్ పర్సన్ బొంది రజని గౌడ్ ..
By Prajaswaram
On
తూప్రాన్ ,ఏప్రిల్ 13 (ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అంగన్ వాడి టీచర్లుకు బాలింతలు, చిన్న పిల్లల వివరాలను ఆన్ లైన్ ద్వారా నమోదు చేయుటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నూతన మొబెల్ ఫోన్లను అంగన్ వాడీ టీచర్లకు అందచేసిన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి బొంది రజిని రవీందర్ గౌడ్ . ఈ కార్యక్రమం లో అంగన్వాడీ సూపర్ వైజర్ వసుమతి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
Latest News
13 Apr 2026 19:46:23
మాసాయిపేట, ఏప్రిల్ 13 (ప్రజాస్వరం) : మాసాయిపేట మండలంలోని చెట్లతిమ్మాయిపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక వివిధ గ్రామాల సర్పంచ్...


