కొనుగోలు కేంద్రం ఏర్పాటు....
By Prajaswaram
On
మాసాయిపేట, ఏప్రిల్ 13 (ప్రజాస్వరం):
జిల్లా అధికారి అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశాల మేరకు మాసాయిపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. డిటి శ్రీకాంత్ ఏవో కవిత, సర్పంచ్ కృష్ణారెడ్డి కలిసి ఈ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేష్, నరసింహులు, రైతులు తదితరులు పాల్గొన్నారు .
Related Posts
Latest News
13 Apr 2026 19:46:23
మాసాయిపేట, ఏప్రిల్ 13 (ప్రజాస్వరం) : మాసాయిపేట మండలంలోని చెట్లతిమ్మాయిపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక వివిధ గ్రామాల సర్పంచ్...


