కుల రహిత సమాజాన్ని నిర్మిద్దాం....

మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామల అశోక్ కుమార్ .....

రన్ కే లో పాల్గొంద్దాం...
కుల రహిత సమాజాన్ని నిర్మిద్దాం....

తూప్రాన్ ,ఏప్రిల్ 13 (ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా కేంద్రంలోఏప్రిల్ 14 న మంగళవారం ఉదయం6 గంటలకు  బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా కుల రహిత సమాజ నిర్మాణం కోసం 2కే రన్ ను నిర్వహిస్తున్నట్లు యువకులు ప్రముఖులు ప్రజాప్రతినిధులు పాల్గొనాలని తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షుడు సామల అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. బి ఆర్ అంబేద్కర్ అందరి వాడు అన్ని వర్గాల శ్రేయస్సు కోసం రాజ్యాంగం రాశాడని ఆయన గుర్తు చేశారు కుల వ్యవస్థ ప్రగతికి అడ్డు చట్ట సభలలో మహిళా లకు సమాన హక్కు కల్పించిన ఘనత బి ఆర్ అంబేద్కర్ ది అని ఆయన తెలిపారు.