నవవధువు వివాహానికి పుస్తె మట్టెలు అందజేతా ....

2వ వార్డ్ కౌన్సిలర్ గోలి మమత సంతోష్ ...

నవవధువు వివాహానికి పుస్తె మట్టెలు అందజేతా ....

గజ్వేల్, ఏప్రిల్ 11 (ప్రజాస్వరం):

 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 2 వ వార్డ్ కౌన్సిలర్ గోలి మమత సంతోష్ ఆధ్వర్యంలో శనివారం గిరిపల్లి గ్రామానికి చెందిన అక్షయ వివాహానికి పుస్తె మట్టెలు చీర సారే అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయం కమిటీ అధ్యక్షులు జగ్గయ్యగారి శ్రీనివాస్ మాట్లాడుతూ, మానవసేవే మాధవసేవ అంటూ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నవవధువు వివాహానికి పూస్తే మట్టెలు అందజేసిన గోలి మమతా సంతోష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో మద్దికుంట బాలచంద్రం, దేశ బోయిన బాలచంద్రం, నవ వధువు అక్షయ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Latest News

గ్రామీణ ప్రాంత విద్యార్థిని అక్షర కు రాష్ట్ర స్థాయి ర్యాంక్ .... గ్రామీణ ప్రాంత విద్యార్థిని అక్షర కు రాష్ట్ర స్థాయి ర్యాంక్ ....
తూప్రాన్ ,ఏప్రిల్ 12 (ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగుల పల్లి గ్రామానికి చెందిన అక్కంగారి అక్షర కు...
సంబంధిత ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలి....
ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటిన 'స్ఫూర్తి' విద్యార్థులు...
తూప్రాన్ ఓ విందులో గొంతులో మాంసం ముక్క... 
గీతా జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు... 
నవవధువు వివాహానికి పుస్తె మట్టెలు అందజేతా ....
న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు....