ఎక్సమ్ ప్యాడ్స్ ని అందచేసిన కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్...
By Prajaswaram
On
మేడ్చల్, ఏప్రిల్ 6 (ప్రజాస్వరం):
మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ గ్రామం లో యూపీఎస్ ఎల్లంపేట్ స్కూల్ లో సుమారు 150 మంది స్టూడెంట్స్ కి ఎల్లంపేట కౌన్సిలర్ వాచపల్లి అర్చన శ్రీనివాస్ ఎక్సమ్ ప్యాడ్స్ మరియు కొంబాక్స్ మెటీరియల్ ను అందచేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత ఉపాధ్యాయులు హనుమంత్ రావు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాటు విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో 6వ వార్డ్ కౌన్సిలర్ మహేశ్వరి రాజేష్ మరియు స్కూల్ ఛైర్మెన్ జ్యోతి,ఎల్లంపేట్ స్కూల్ హెడమాస్టర్ కవిత ,బిజెపి సీనియర్ నాయకులు హేమలత లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Latest News
06 Apr 2026 20:56:56
మేడ్చల్, ఏప్రిల్ 6 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ గ్రామం లో యూపీఎస్ ఎల్లంపేట్ స్కూల్ లో సుమారు 150 మంది స్టూడెంట్స్ కి ఎల్లంపేట కౌన్సిలర్...


