రోడ్డు ను ఆక్రమించి నిర్మించిన రేకుల తొలగింపు...

రోడ్డు ను ఆక్రమించి నిర్మించిన రేకుల తొలగింపు...

 

 

మేడ్చల్ , ఏప్రిల్ 4(ప్రజాస్వరం):

జిహెచ్ఎంసి మేడ్చల్ సర్కిల్ లో రోడ్డు ను ఆక్రమించి ఇండ్ల ముందు షాపుల ముందు ఏర్పాటు చేసిన రేకులను జెసిబి తో జిహెచ్ఎంసి సిబ్బంది తొలగించారు.మేడ్చల్ సర్కిల్ పరిధిలో రోడ్డును ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు ఏర్పాటు చేసిన చర్యలు తప్పవన్నారు.ప్రతి ఒక్క సిటీజేన్ రూల్స్ పాటించి అభివృద్ధి కి సహకరించాలని కోరారు.